Bhatti Vikramarka: మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ.. రాజధానిలో కార్నివాల్, లేజర్ షో
- ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు ..
- ఈ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు. ఈ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో రైతు దినోత్సవం, వచ్చే నెల 7, 8, 9వ తేదీలలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో కార్నివాల్, లేజర్ షో, భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపరిపాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పథకాల వివరాలను ప్రజలకు చేరవేసేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని, మహిళలు, చిన్నారులు భాగస్వాములు కావాలన్నారు. ఉత్సవాల్లో గ్రామం నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల విజయగాథలను తమ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
Astrology: నవంబర్ 23, శనివారం దినఫలాలు
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!