Site icon NTV Telugu

Human Trafficking In Bangladeshi Girls: బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..

Ed Focus

Ed Focus

Human Trafficking In Bangladeshi Girls: బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చిన యువతులు.. వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయించిన ముఠా.. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. ఇక, 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్టు చేశారు పోలీసులు.

Read Also: Champions Trophy 2025: భారత్‌కు పిచ్ అడ్వాంటేజ్‌.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ఏమన్నాడంటే?

ఇక, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని యువతులు వ్యభిచారం చేయిస్తున్నారు. బాలికలను, యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేస్తున్న ముఠా.. బంగ్లా యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ అమ్మాయిలను చెర వేస్తున్నట్లు గుర్తించారు. ఇండియాకు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా సదర యువతి, యువకులు చలామణి అవుతున్నారు.

Exit mobile version