Site icon NTV Telugu

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు..

Help Desks Railway Stations

Help Desks Railway Stations

Cyclone Montha: తీరం దాటిన మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీర ప్రాంతాల జిల్లాలో విధ్వంసం సృష్టించిన మొంథా.. మిగతా జిల్లాల్లోనూ తీవ్ర పంట నష్టాన్ని మిగిల్చింది.. ఇక, తుఫాన్‌ ప్రభావంతో.. ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్‌ రైల్వే పరిధిలో పెద్ద సంఖ్యలో రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి.. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. కోస్తా ప్రాంతాలు.. విజయవాడ మీదుగా నడవాల్సిన చాలా రైళ్లను రద్దు చేశారు.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాని రైల్వే స్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ..

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

1. విజయవాడ గూడూరు – 08624-250795
2. నెల్లూరు – 9063347961
3. ఒంగోలు – 7815909489
4. బాపట్ల – 7815909329/7780499895
5. తెనాలి – 7815909463
6. విజయవాడ – 0866-2575167
7. ఏలూరు – 7569305268
8. రాజమండ్రి – 8331987657
9. సామర్లకోట – 7382383188
10. తుని – 7815909479
11. అనకాపల్లి – 7569305669
12. భీమవరం – 7815909402
13. గుడివాడ – 7815909462
14. కాకినాడ – 0884-2374227
15. గుంటూరు – 6302201468
16. గుంతకల్లు తిరుపతి – 9063311778
17. రేణిగుంట – 7815915626
18. కడప- 8340584700
19. సికింద్రాబాద్- 040-27786170 / 040-27786140
20. కాజీపేట – 0870-2576430
21. వరంగల్ – 9063328082
22. చర్లపల్లి – 040-27781765
23. హైదరాబాద్ – 9063330400
24. లింగంపల్లి – 9390501704
25. ఖమ్మం – 9063325169

Exit mobile version