Cordon Search: మైలార్ దేవ్ పల్లిలో కార్డెన్ సెర్చ్.. ఆటో నిండా గుట్కా ప్యాకెట్లే..!
- మైలార్ దేవ్ పల్లి లో పోలీసులు కార్డన్ సర్చ్ ..
- 50 మంది పోలీసు బలగాలతో అర్ధరాత్రి సర్చ్..
- 8 మంది రౌడీ షీటర్ల ఇళ్లులల్లో తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cordon Search: మైలార్ దేవ్ పల్లి లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసు బలగాలతో అర్ధరాత్రి సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. శాస్త్రీపూరం, అక్బర్ కాలనీ, ఒట్టేపల్లి, మహమ్మదీయా కాలనీ, ఒవైసీ కాలనీ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి పోలీసులు బలగాలు జల్లెడ పట్టారు. 8 మంది రౌడీ షీటర్ల ఇళ్లులల్లో తనిఖీలు నిర్వహించారు. వారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. గంజాయి పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంజాయి సేవించడం, తరలించడం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అర్థ రాత్రులు రోడ్ల పై తిరిగే వారి తాట తీశారు. ప్రతి వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఓ ఆటో నిండా నిషేధిత గుట్కా ప్యాకెట్స్ గుర్తించి షాక్ కు గురయ్యారు. ఆటోతో పాటు గుట్కాను సీజ్ చేశారు. షేక్ మహ్మద్ అనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేపు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్స్ ఎవరికోసం తరిస్తున్నారు.
Read also: Pollution: ఈ నగరాలకు ఏమైంది.. ప్రతీ ఏడాది 33 వేల మరణాలు..
Also Read
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ఎప్పటి నుంచి గుట్కా ప్యాకెట్స్ వ్యవహారం నడుస్తున్నదానిపై ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగినా? మద్యం, డ్రగ్స్ సేవించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. నిజామబాద్ లోని బైపాస్ రోడ్డులో గంజాయి పట్టుబడింది. ఓ ఖాళీ స్దలంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసుల దాడి చేశారు. 6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల వ్యవధిలో ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు 9 కిలోల గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలో 60 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తనిఖీలు నిర్వహించి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అనుమానితులను ప్రశ్నించారు. ఈ కార్డన్ సెర్చ్‌లో ఎలాంటి సర్టిఫికెట్లు లేని 56 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Indian Cricket Team: భారత్ చేరుకున్న టీమిండియా.. అభిమానులకు ట్రోఫీ చూపెట్టిన రోహిత్ శర్మ!
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!