Shamshabad: ముందే చూసుకోరా.. లోపమంటే ఎలా..? ఎయిర్‌పోర్టు లో ప్రయాణికుల ఆందోళన..
- హైదరాబాద్ - చెన్నై అలియాన్స్ విమాణంలో సాంకేతిక లోపం..
- ఎయిర్పోట్ సెక్యూరిటీతో బలవంతంగా విమానంలో నుండి దింపారు..
- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ – చెన్నై అలియాన్స్ విమాణంలో సాంకేతిక లోపం కారణం అధికారులు నిలిపివేశారు. అయితే ఉదయం 7:15 ని చెన్నై వెళ్ళాల్సిన విమానం మధ్నాహం అయినా కూడా వెళ్ళకపోవడంతో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. ఉదయం బోడింగ్ తీసుకున్న అనంతరం విమానంలో అరగంట ప్రయాణికులు కూర్చున్నారు. తర్వాత సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులకు తెలిపారు. అరగంట తరువాత లోపం అంటే ఎలా? ముందే చూసుకోవాలి కదా అంటూ ప్రయాణికులు విరుచుకుపడ్డారు. విమానం నుంచి దిగమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. విమాన యాజమాన్యాల తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. ఇది సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లు
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
విమానం సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులకు ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. విమానం దిగే ప్రశక్తే లేదని అన్నారు. దీంతో ఎయిర్ పోర్టు సెక్యూరిటీ రంగంలోకి దిగారు. యాణికులను విమానంలో నుండి బలవంతంగా టర్మినల్ వద్దకు తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయండ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7.15కు బయలు దేరాల్సిన విమానం మధ్యాహ్నం 12.30 అవుతున్నా సాంకేతిక లోపం అంటూ ప్రయాణికులు ఇబ్బంది పెట్టడం ఏంటిన ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు అనేకమంది అనారోగ్యంతో, చిన్నపిల్లలు ఉన్నవాళ్లు, బీపీ షుగర్, ఉన్నవాళ్లు ఉన్నారని, ఇబ్బంది గురవుతున్నట్లు తెలిపారు. ఉదయం నుండి ఎయిర్ పోర్ట్ లో బడిగాపులు కాస్తున్న ఎయిర్లైన్స్ అధికారులు ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NEET 2024 : నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లు
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి