Night Club: నైట్ పార్టీలో డ్రగ్స్ కలకలం.. అదుపులో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు..
- ఖాజాగూడలో ది కేవ్ క్లబ్ లో నైట్ పార్టీలో డ్రగ్స్ కలకలం..
- పోలీసుల అదుపులో 24 మందితో పాటు డీజే ఆపరేటర్..
- పట్టుకున్న వారిలో విద్యార్థులు- సాప్ట్ వేర్ ఇంజనీర్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Night Club: ఖాజాగూడలో ది కేవ్ క్లబ్ లో నైట్ పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. నైట్ పార్టీపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. గంజాయి సేవించిన 24 మంది తో పాటు డీజే ఆపరేటర్ ను పట్టుకున్నారు. ఖాజాగూడలో ది కేవ్ క్లబ్ నిర్విహిస్తున్నారు. అయితే ది కేవ్ క్లబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని విశ్వనీయం సమాచారం పోలీసులకు అందింది. దీంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ పోలిసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో అక్కడ వున్నవారు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారందరిని బయటకు వెళ్లకుండా పోలీసులు పట్టుకున్నారు. పార్టీలో 55 మందికి యువతి, యువకులకు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 55 మందికి డ్రగ్స్ అనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. 27 మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో వారందరిని అదుపులో తీసుకున్నారు.
Read also: AP Home Minister: 9వ తరగతి బాలికను హత్య చేసిన సైకో.. మృతురాలి ఇంటికి ఏపీ హోం మినిస్టర్
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
ఓ డీజే అపరేటర్లును కూడా అదుపులో తీసుకున్నారు. డీజే అపరేటర్ కూడా పరీక్షలు నిర్వహించగా గంజాయి, కొకైన్ సేవించినట్లు నిర్థారించారు. డీజే ఆపరేటర్ అయూబ్ గా గుర్తించారు. ఇతరు బెంగళూరు చెందిన వాడిగా గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో యువతి, యువకులు గంజాయి, మెదాలిన్ డ్రగ్స్ సేవించి పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ పేరుతో ఖాజాగూడలో ది కేవ్ క్లబ్ డ్రగ్స్ పార్టీ నడుపుతున్నాట్లు కేసు నమోదు చేశారు. పోలీసులకు పట్టుబడిన వారితో చాలా మంది విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరూ హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు ? డ్రగ్స్ ది కెవ్ పబ్ లో సేవించారా ? లేక ఎక్కడ డ్రగ్స్ సేవించారు ? వివరాలు సేకరించి వారి స్టేట్ మెంట్ రికార్డు చేయనున్న పోలీసులు.
Viral Video: బాబోయ్ ఎర్ర చీమలతో చట్నీనా.. ఎలా చేస్తారో చూసేయండి..
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!