Hyderabad Rains : కుండపోత వర్షం.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
- కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్
- లోతట్టు ప్రాంతాలు జలమయం.. అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరిన ఘటనలు
- మరో రెండు గంటలపాటు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసిన IMD
- GHMC, DRF బృందాలకు ముందస్తు అలర్ట్ – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Rains : హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17న కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దయింది. సాయంత్రం మొదలైన వర్షం రాత్రి 9 గంటల తర్వాత కూడా గంటపాటు విడవకుండా కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి, రాత్రి 10 గంటలకు కూడా వాహనదారులు తమ ఇళ్లకు చేరుకోలేకపోయారు. వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరికల ప్రకారం, హైదరాబాద్‌లో మరో రెండు గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయి. అర్ధరాత్రి వరకు వర్ష సూచన ఉంది. ఇప్పటికే వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. GHMC మరియు హైడ్రా మాన్సూన్ DRF బృందాలకు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
Ilayaraja: ఇళయరాజాతో పెట్టుకుంటే.. తిప్పలు తప్పవా?
Also Read
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తార్నాక, నాచారం, ఉప్పల్, రామంతాపూర్, బండ్లగూడ, మణికొండ, పుప్పాలగూడ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలలో వర్షానికి డ్రెయిన్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బండ్లగూడలో కొన్ని అపార్ట్‌మెంట్లలోకి కూడా నీరు చేరింది. ప్రయాణికులు తమ రూట్లను ముందుగానే చూసుకోవాలని సూచించబడింది.
Rakul Preet : రకుల్ పరువాల నిధులు.. చూస్తే మతులు పోవాల్సిందే
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?