Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hyderabad Mp Asaduddin Owaisi Fires On Pm Modi Over Covid 19 2nd Wave

కోవిడ్.. మోడీని టార్గెట్ చేసిన ఒవైసీ.. కేసీఆర్‌పై కూడా..!

Published Date :April 26, 2021 , 3:04 pm
By Sudhakar Ravula
కోవిడ్.. మోడీని టార్గెట్ చేసిన ఒవైసీ.. కేసీఆర్‌పై కూడా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిప‌డ్డారు హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ.. హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించింద‌ని విమ‌ర్శించారు.. దేశంలో క‌రోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయ‌ని.. ఇప్పటికైనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికోసం చ‌ర్య తీసుకోవాల‌న్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఒవైసీ.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆయ‌న‌.. హైదరాబాద్ లో నూతనంగా ఉస్మానియా ఆస్ప‌త్రిని నిర్మించాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు..

ఇక‌, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల వల్ల బెడ్లు నిండిపోయే పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు ఒవైసీ… ఈ పాటికి ఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మిస్తే కనీసం ప్రజలకి, రోగులకు వైద్యసేవలు అందించ‌డానికి వెసులుబాటు కలిగేద‌ని.. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల‌న్నారు.. ఈ విష‌యంలో అనవసరంగా ప్ర‌తిప‌క్షాలు కోర్టుకు వెళ్లాయ‌న్నారు.. కరోనాను కట్టడి చేయడంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.. మ‌రోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాల‌ని కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • corona
  • Covid 19
  • COVID 19 2nd wave
  • hyderabad

తాజావార్తలు

  • Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..

  • Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

  • PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions