MLA Sri Ganesh : ఎమ్మెల్యే శ్రీగణేష్ పై దాడికి యత్నం.. కాన్వాయ్‌ని వెంబడించిన 30 మంది యువకులు
- ఎమ్మెల్యే శ్రీగణేష్ పై దాడికి యత్నం
- ఎమ్మెల్యే కాన్వాయ్‌ని వెంబడించిన 30 మంది యువకులు
- కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీగణేష్
- ఎమ్మెల్యే కాన్వాయ్‌కి అడ్డువచ్చి దాడికి యత్నం
- ఎమ్మెల్యే గన్‌మెన్‌ల వెపన్స్ లాక్కోబోయిన్ యువకులు
- ఓయూ పీఎస్ పోలీసులను ఆశ్రయించిన శ్రీగణేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన చోటు చేసుకుంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీగణేష్ కాన్వాయ్‌పై సుమారు 30 మంది యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన ఓయూ పోలీస్ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో జరిగింది.
సమాచారం ప్రకారం, మాణికేశ్వర్ నగర్‌లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ను యువకులు అడ్డగించారు. వారు కాన్వాయ్‌లో ఉన్న గన్‌మెన్‌ల వెపన్స్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొనగా, ఎమ్మెల్యే శ్రీగణేష్ కారులోనుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండిపోయారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తరువాత శ్రీగణేష్ సమీపంలోని ఓయూ పీఎస్ పోలీసులను ఆశ్రయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకులను వెనక్కు నెట్టారు. దాడి యత్నం వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మాణికేశ్వర్ నగర్‌లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడి ప్రయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!