Hyderabad Metro: మెట్రో రైలు టైమింగ్స్ మార్పు.. సోమ, శుక్రవారాలు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఎప్పటి నుంచో రైలు రన్నింగ్ వేళలను పొడిగించాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ (హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్) ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ట్రయల్ లో భాగంగా చివరి రైలు రన్నింగ్ వేళలను వారానికి ఒకరోజు పొడిగించారు. ఈ మారిన సమయాల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు వివరించారు. ఈ మేరకు ఫేస్ బుక్, ఎక్స్ హ్యాండిల్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Fair Accident: రంగారెడ్డి శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఆ సమయంలో మెట్రో రైళ్లకు ఉన్న ఆదరణ, ప్రయాణికుల రద్దీ, ట్రాక్ నిర్వహణ, కోచ్ల నిర్వహణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. చివరి మెట్రో రైలు శుక్రవారం రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఫుల్ గా ఉంటున్నాయని కావున మెట్రో రైల్లు టైమింగ్ మార్పులు ఉంటే బాగుంటుందని ప్రయాణికుల కోరిక మేరకు మెట్రో యాజమాన్యం స్పందించి సమయం అనుకూలంగా ఉండేందుకు మార్పులు చేర్పులు చేశారు. అయితే.. శుక్ర, సోమ వారాలు మాత్రమే ఎందుకంటే శని, ఆదివారాలు చాలా మంది ఉద్యోగులకు సెలవుదినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక సోమవారం ఉదయం సమయంలో మార్పుకు గల కారణం ఉదయం నుంచే ఉద్యోగులు ఉండటంతో మార్పులు చేస్తున్నట్లు మోట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని సూచించారు.
Hyderabad: నాగోల్ లో తాగి రోడ్డుపై హంగామా చేసిన జంట అరెస్టు..
Never miss out on weekend plans again! With Hyderabad Metro's extended service hours till 11:45 PM on Fridays, late meetings and traffic jams won't stand in your way. Pack your bags and hop on board! #landtmetro #mycitymymetromypride #metroride #publictransport #extendedservices pic.twitter.com/ZdbMXoPOiS
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) May 24, 2024
Medha Patkar : 23 ఏళ్ల పరువు నష్టం కేసులో దోషిగా తేలిన మేధా పాట్కర్
తాజావార్తలు
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!