HYDRA : హైడ్రాను అభినందించిన హైకోర్టు.. ప్రజా ఆస్తులను కాపాడడానికి హైడ్రా అవసరమంటూ కితాబు
- HYD: హైడ్రాను అభినందించిన హైకోర్టు
- పర్యావరణహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి హైడ్రా కృషి
- నీటి వనరులు, ప్రజా ఆస్తుల సంరక్షణలో హైడ్రా కార్యక్రమాలకు హైకోర్టు ప్రశంస
- ప్రజా ఆస్తులు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా అవసరం
- రహదారులపై ఆటంకాలను తొలగించడంలో హైడ్రా కీలక పాత్ర. -హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైదరాబాద్‌ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు అభినందించింది. ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు అవసరమని హైకోర్టు పేర్కొంది. రహదారులపై రాకపోకలకు ఆటంకంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని న్యాయమూర్తి అన్నారు. అంతేకాకుండా, ప్రజా ఆస్తులు, నీటి వనరులను కాపాడడంలో నగరం అంతటా హైడ్రా చేస్తున్న కార్యక్రమాలను కూడా కోర్టు ప్రశంసించింది.
Minor: కర్ణాటకలో దారుణం.. వాష్ రూమ్ లో బిడ్డను కన్న బాలిక
Also Read
- Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
- GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
- Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
- Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
రాంనగర్‌లోని మనేమ్మ గల్లీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రోడ్డు ఆక్రమణపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఆక్రమణను తొలగించేందుకు జీహెచ్ఎంసీ హైడ్రా సహకారం కోరింది. దీంతో హైడ్రా రంగంలోకి దిగి జమినిస్తాన్పూర్, రాంనగర్ క్రాస్ రోడ్స్‌లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని తొలగించింది. ఈ విషయమై ఆ వాణిజ్య సముదాయం యజమాని హైకోర్టును ఆశ్రయించగా, గురువారం విచారణ జరిగింది. ఈ విచారణలో, రహదారులను ఆక్రమించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా వంటి సంస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని హైకోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
-
Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్‌న్యూస్!
-
India-US Defence Talks: భారత్-అమెరికా రక్షణ ఒప్పందంపై కీలక సమీక్ష.. ఉగ్రవాద దేశాలకు వార్నింగ్
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!