హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ వర్షం.. ఎక్కడ ఎంత అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది.. కొన్ని ప్రాంతాల్లో 14 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది.. నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి… అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఎర్కరాంలో 14.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 11.7 సెంటీ మీటర్లు, మేడ్చల్ జిల్లా కాప్రాలో 11.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 9 సెం.మీ. నమోదు అయ్యింది..
Read Also: యూపీ పోల్: కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన అఖిలేష్ యాదవ్
Also Read
మరోవైపు.. హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది… నాచారంలో 11.3 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదు కాగా.. ఉప్పల్ చిలకానగర్‌లో 10 సెంటీ మీటర్లు, ఉప్పల్ మారుతి నగర్‌లో 9.6 సెంటీమీటర్లు, ఎల్బీనగర్‌లో 7.8 సెంటీ మీటర్లు, సరూర్ నగర్ అల్కాపురి కాలనీ లో 9.2 సెంటీ మీటర్లు, మల్కాజిగిరిలో 6.6 సెంటీ మీటర్లు, అస్మాన్‌ఘడ్ మలక్‌పేటలో 5.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు.. ఇవాళ కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!