RSS Rally: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Rally: నిర్మల్ జిల్లా భైంసాలో అర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నిర్మల్ పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరణపై ఆర్ఎస్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం రూట్ మ్యాప్ ను కోర్టు కు సమర్పించాలని పిటిషనర్ ను కోరింది. ఆర్టికల్ 19 ప్రకారం సభలు, ర్యాలీలు ఎవరైనా నిర్వహిచవచ్చు అని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే లా అండ్ అడర్ సమస్య వల్లే అనుమతి నిరాకరించామని నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు ర్యాలికి మినహాయించి సభకు అనుమతి ఇచ్చేదుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Read also: BRS Party: బీఆర్ఎస్ లో ఎలా చేరాలి..? ఓ అభిమాని ట్విట్ కు కవిత రిప్లై
Also Read
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ర్యాలీకి అనుమతి ఇస్తే శాంతి భద్రత సమస్య వస్తోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకే ర్యాలీకి అనుమతి నిరాకరించామని స్పష్టం చేశారు. గడిచిన రెండు సంవత్సరాల్లో ఆర్ ఎస్ ఎస్ ర్యాలీ వల్ల 15 రోజుల పాటు కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం భైంసాలో ఆర్ ఎస్ ఎస్ ర్యాలీకి అనుమతి పై 2:30 కు హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. అయితే హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉల్కంఠ నెలకొంది. అనుమతి ఇస్తుందా? అనే ప్రశ్నలు ఆర్ఎస్ఎస్ వర్గాల్లో ప్రశ్నార్థకంగా మారాయి. ఒకవేళ ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇస్తే పోలీసులకు కష్టాలు తప్పవని భావిస్తున్నారు భైంసా ప్రజలు. మరి దీనిపై మధ్యాహ్నం హైకోర్టు తీర్పు ఏమి రానుందో వేచి చూడాలి.
Bandi sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. డేట్-టైమ్ ఫిక్స్ చెయ్, నేను రెడీ
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!