Harish Rao: 140 స్టాల్స్ తో నర్సరీ మేళా.. ప్రారంభించిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grand Nursery Mela At People’s Plaza Necllace Road: గతంలో ఒక మొక్క పెట్టి ఫోటో దిగి వెళ్లేవారు, కానీ.. ఈ తెలంగాణ వచ్చాక 85 శాతం మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు. పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఇవాళ్టి నుండి ఈనెల 22 వరకు గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి 120 పైగా స్టాల్స్ ఏర్పాటు చేసారన్నారు. స్టాల్స్ లో 100 పైగా అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శన, విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభం అయ్యిందని మంత్రి తెలిపారు.
140 స్టాల్స్ తో నర్సరీ మేళా స్టార్ట్ అయ్యిందని తెలిపారు. పూలు, పండ్లు, గార్డెనింగ్ లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పీపుల్స్ ప్లాజాలో ఈ నర్సరీ ఉందని, అన్ని ఒకే చోట దొరుకుతాయని పేర్కొన్నారు. మీ ఇంటి దగ్గర గార్డెన్స్ ఏర్పాటు చేసుకోండని అన్నారు. గ్రామాల్లో హరితహారంతో మొక్కలు పెంచటం లాంటి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పల్లె ప్రకృతి వనాలు పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యాయని అన్నారు. చెట్ల పెంపకం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ శ్రీకారం చుట్టిందని అన్నారు. గతంలో ఒక మొక్క పెట్టి ఫోటో దిగి వెళ్లేవారు, కానీ ఈ తెలంగాణ వచ్చాక 85 శాతం మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 31.6 శాతం గ్రీనరి పెరిగిందని, తెలంగాణా అడవులను బ్రతికించటం, ముళ్ల చెట్లు పెట్టి, అడవులని పునరజ్జీవనం చేసేలా చర్యలు తీసుకున్నామని మంత్రి హరీశ్ రావ్ తెలిపారు.
Kakinada : ఆ జిల్లాలో కలెక్టర్కు ఎస్పీకి పడటంలేదా..?
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!