Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Good News Govt May Issue License To 200 New Liquor Shops

తెలంగాణలో కొత్తగా మరో 200 మద్యం షాపులు…!!

Published Date :August 24, 2021 , 11:36 am
By NTV WebDesk
తెలంగాణలో కొత్తగా మరో 200 మద్యం షాపులు…!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ‌లో అక్టోబ‌ర్ నెల‌తో ఇప్పుడున్న 2,216 లిక్క‌ర్ షాపుల లైసెన్సులు ముగియ‌నున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన త‌రువాత మ‌ద్యం షాపుల వేలం ప్ర‌క్రియ ఉంటుంది.  రాష్ట్రంలో సెప్టెంబ‌ర్ చివ‌రినాటికి కొత్త మ‌ద్యం పాల‌సీని అమ‌లులోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ స‌న్నాహాలు చేస్తున్న‌ది.  ఇక ఈ వేలం లైసెన్స్ ఫీజులు పెంచాల‌ని ప్ర‌భుత్వం చూస్తున్న‌ది.  దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం లభించే అవకాశం ఉంది.  ప్ర‌స్తుతం ఉన్న 2,216 లిక్క‌ర్ షాపుల‌తో పాటుగా అద‌నంగా మ‌రో 200 లిక్క‌ర్ షాపుల‌ను కూడా ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం చూస్తున్న‌ది.  తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత రాష్ట్రంలో కొత్త మ‌ద్యంషాపుల‌కు అనుతులు ఇవ్వ‌లేదు.  కాగా, ఇప్పుడు 200 షాపుల‌కు అనుమ‌తులు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ది.  ఇప్ప‌టికే రాష్ట్రంలో కొత్త‌గా 80 బార్లకు అనుమ‌తులు ఇచ్చినా వివిధ కార‌ణాల వ‌ల‌న అవి ప్రారంభం కాలేదు.  

Read: బూస్ట‌ర్ డోసుతో నాలుగింత‌ల ర‌క్ష‌ణ‌…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • Liquor
  • Liquor Shops
  • telangana

తాజావార్తలు

  • AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!

  • Bandla Janani: బండ్ల ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడితడే..

  • Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..

  • Haier Desert Rose AC: భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్-క్లీనింగ్ ఏసీ ప్రారంభం.. 10 సెకన్లలో చల్లని గాలి

  • Yuvraj Singh: “ఎక్కడి నుంచో వచ్చాడు.. కెప్టెన్ అయ్యాడు”.. ధోనిపై యూవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions