Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News For The First Time In The History Of Hyderabad Capital Punishment

Nampally Court: హైదరాబాద్ హిస్టరీలోనే మొట్టమెదటిసారి ఉరిశిక్ష..!

Published Date :January 19, 2024 , 9:08 am
By Bhanu
Nampally Court: హైదరాబాద్ హిస్టరీలోనే మొట్టమెదటిసారి ఉరిశిక్ష..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nampally Court: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్తకు మరణశిక్ష పడింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడికి నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది.. అదనపు కట్నం కేసులో భార్యను పెళ్లి చేసుకున్న వ్యక్తికి మరణశిక్ష విధించింది. భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజామ్ హక్ అనే వ్యక్తి తన భార్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా.. ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం కోసం ఇంజామ్ హక్ అనే వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలు సమర్పించారు. నాంపల్లి క్రిమినల్‌ కోర్టు ఈ కేసును విచారించింది. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిందితులను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా.. మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. కానీ… హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా ఓ నిందితుడికి ఉరిశిక్ష విధించడం సంచలనంగా మారింది.

Read also: DRDO Recruitment 2024: డీఆర్‌డీవో-సీవీఆర్‌డీఈలో ఐటీఐ అప్రెంటిస్‌లు.. అర్హులు ఎవరంటే?

తాళకట్ట అమన్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ నిందితుడు ఇమ్రాన్‌ ఉల్‌ హక్‌(44)కు 2009లో భార్య నసీమ్‌ అక్తర్‌తో వివాహమై ఐదేళ్లుగా కాపురం బాగానే సాగిందని, ఆ తర్వాత డబ్బు విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. కారు కొనాలని భార్యను రూ.30 వేలు ఇవ్వాలని వేధించేవాడు. తర్వాత ఇమ్రాన్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు ఎక్కువయ్యాయి. 2019 జనవరి 6న భార్యతో గొడవ పడిన ఇమ్రాన్ సహనం కోల్పోయి స్క్రూడ్రైవర్‌తో ఆమె మెడ, చేయి, గొంతుపై కత్తెరతో దాడి చేసి తలపై కొట్టడంతో నసీం(35) అక్కడికక్కడే మృతి చెందాడు. భవానీనగర్ పోలీసులు నిందితులపై 302, 498 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఘటన అనంతరం పరారైన నిందితుడిని మరుసటి రోజు సలాంచౌక్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు, సాక్షులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఐదేళ్ల విచారణ అనంతరం నిందితుడికి మరణశిక్ష విధించారు. మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. తల్లి చనిపోవడం, తండ్రికి మరణశిక్ష విధించడంతో ఇద్దరూ అనాథలయ్యారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఖైదీని ఇవాళ ఉదయం చర్లపల్లి జైలుకు తరలించనున్నట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు.
Caste Census: ఏపీలో నేటి నుంచి కులగణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • additional dowry case
  • hyderabad
  • murder case
  • nampally court death sentence
  • nampally criminal court

తాజావార్తలు

  • Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

  • Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

  • Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..

  • Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions