డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో టోనీ ప్రధాన అనుచరుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది.. ఇప్పటికే కీలక విషయాలు బహిర్గతం అయ్యాయి.. స్టార్ బాయ్ ఎక్కడివాడు కోణంలో దర్యాప్తు సాగుతోంది.. హైదరాబాద్‌లో స్టార్ బాయ్ మకాం వేసినట్లు.. ముంబై, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలకు డ్రగ్స్ విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు.. స్టార్ బాయ్ నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్‌లు టోనీ తీసుకున్నట్టుగా తేల్చారు.. అండర్ గ్రౌండ్‌లో ఉండి స్టార్ బాయ్ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా గుర్తించారు.. 8 ఏళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నటుగా కూడా పోలీసులు వెలికి తీశారు.. మరోవైపు.. టోనీ ప్రధాన అనుచరుడు అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..
Read Also: 1.42 మిలియన్ల నుంచి వేలలోకి పడిపోయిన భారత పర్యాటకుల సంఖ్య
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
అఫ్తాబ్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.. టోనీ హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారాలు, లావాదేవీలను మొదటి నుంచి కూడా అఫ్తాబ్ పర్యవేక్షిస్తున్నట్టుగా తేల్చారు.. హైదరాబాద్ కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకుని.. వారికి అఫ్తాబ్ డ్రగ్స్ అందించినట్టు గుర్తించారు.. అఫ్తాబ్ అకౌంట్‌లో కొన్నిరోజుల వ్యవధిలోనే కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు.. ఇక, అఫ్తాబ్ అకౌంట్ కు డబ్బులు పంపినవారి వివరాలను కూడా సేకరించే పనిలో పడిపోయారు పోలీసులు.. అఫ్తాబ్ ఫోన్ సీజ్ చేసి పోలీసులు.. అతడి ఫోన్ కాల్స్, మెస్సేజెస్, సోషల్ మీడియా కాన్వర్సెషన్స్ తో పాటు కంటాక్టులను కూడా పరిశీలించే పనిలో పడిపోయారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!