Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Father Wall Poster That Daughter Is Dead

Funeral Poster: ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. శ్రద్దాంజలి ఫ్లెక్సీతో షాక్‌ ఇచ్చిన తండ్రి..

Published Date :April 8, 2024 , 2:05 pm
By Bhanu
Funeral Poster: ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. శ్రద్దాంజలి ఫ్లెక్సీతో షాక్‌ ఇచ్చిన తండ్రి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Funeral Poster: ఓ తండ్రి తన కూతురిని కంటిరెప్పలా చూసుకున్నాడు. రెప్పపడితే తన కూతురికి ఏం జరుగుతుందో అంటూ రాత్రి పగలు అని తేడాలేకుండా ఆలనా పాలనా చూసుకున్నాడు. తల్లి 9నెలలు కడుపున మోస్తే కూతురిపై తండ్రి ప్రేమ విశ్వమైందని చాటాడు. అయితే తన కూతురు తనకు ఇష్టం లేని పని చేసిందని ఆ తండ్రి గుండె పగిలింది. దీంతో తండ్రి ఓ ప్లెక్సీని ఏర్పాటు చేశాడు. తన కూతురు చనిపోయిందంటూ ఏకంగా తన ఇంటి ముందే తన కూతురి శ్రద్దాంజలి ఫెక్సీ పెట్టి కన్నీరుమున్నీరుగా విలపించాడు. సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసి బంధువులందరికీ తన కూతురు చనిపోయిందని పిండ ప్రదానాలు చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ తండ్రి..చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమై నెట్టింట వైరల్‌గా మారింది. ఈఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Botsa Satyanarayana: పీకేకు బొత్స కౌంటర్‌.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూష అనే యువతి కుటుంబం నివాసం ఉంటుంది. అనూష ఇంటర్ చదువుకుంటుంది. అయితే కొద్దిరోజులుగా అనూష ఓ యువకుడిని ప్రేమలో పడింది. ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమి జరుగుతుందో అనే భయంతో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే బయటకు వెళ్లిన అనూష ఎంతకూ ఇంటికి రాకపోవడంతో భయంతో తల్లిదండ్రులు బంధువులకు, మిత్రులకు ఫోన్ చేశారు. అయితే అనూష ఎక్కడికి పోయిందో అంటూ ఆందోళనలో వున్న తల్లిదండ్రులకు షాక్ అయిన వార్త తెలిసింది. అనూష ఓ యువకుడిని పెళ్లిచేసుకుందని తెలిపడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురియ్యారు. తన కూతురు అలాంటి పనిచేయదని, తనని మభ్యపెట్టి ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read also: KL Rahul: 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుంది: కేఎల్ రాహుల్

తన కూతురు చేసిన పనికి తండ్రి గుండె పగిలింది. దీంతో తండ్రి అందరికి షాక్ ఇచ్చేవిధంగా ఓ ఫ్లెక్సీని ఏర్పటు చేశాడు. అదే తన కూతురు అనూష చనిపోమింది. తనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నానని. అందులో పేర్కొన్నాడు. ఆ ఫ్లెక్సీని ఇంటి అరుగుమీద పెట్టి అమ్మా ఎవరు ఇలా చేయకండి.. తల్లిదండ్రులను మోసం చేయకండి అంటూ కుటుంబసభ్యులందరూ ఆ వీడియోలో తెలిపారు. ఆ వీడియో చూసిన వాళ్లందరూ వ్యామోహంతో తల్లిదండ్రుల గురించి ఒక్కనిమిషం కూడా ఆలోచించకుండా ప్రేమ అనే పేరుతో ఇంటిని వదిలి వెళ్లిపోతారు. వాళ్ల ఆనందం కోసం కుటుంబ సభ్యుల గురించి అస్సలు ఆలోచించరు. ఇందుకేనా కడుపున పెట్టుకుని చిన్నప్పటి నుంచి చూసుకున్నదానికి ఫలితం అంటూ.. కొందరు నెటిజన్లు పైర్ అవుతున్నారు. మరి దీనిపై ప్రేమ పెళ్లి చేసుకున్న అనూష దంపతులు ఏం సమాధానం ఇస్తారో.. చూడాలి మరి.
Allu Arjun Birthday : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. అదిరిపోయే లుక్ లో స్నేహారెడ్డి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • Father wall poster that daughter is dead
  • love marraige
  • Rajanna Sircilla District

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions