Ponnam Prabhakar: రైతు రుణ మాఫీ చేస్తాం.. వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: ఆగస్టు 15 లోపు 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తామన్నాము ఇచ్చిన మాట ప్రకారం 5 నెర వేర్చామన్నారు. బీజేపీ నాయకులు ప్రజల ఖాతాలో లక్ష రూపాయలు వేస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంటులో నేను చేసిన అభివృద్ధి తప్ప వినోద్ బండి చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్ నాయన టీచర్ అంటున్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడని చెబుతున్నాడని వ్యంగాస్త్రం వేశారు.
Read also: Covid-19: కరోనా కొత్త వేరియంట్.. బూస్టర్ డోస్ వేసుకున్న వారు కూడా తప్పించుకోలేరు
Also Read
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
కరీంనగర్ పార్లమెంటులో నలుగురు ఎమ్మెల్యేలు వెలిశాల రాజేందర్ రావు తో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. ఆగస్టు 15 లోపు 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పేపర్ 1 ప్రణవ్ ఫెయిల్ అయ్యాడు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పేపర్ 2 ఎంపీ అభ్యర్థి పాస్ కావాలన్నారు. సప్లమెంటరీ పరీక్షలు రావద్దని కోరుకుంటున్నాను ఐదేళ్లు ఎవరైనా అధికారంలో ఉండాలన్నారు. దేశమంతా అంబేద్కర్ విగ్రహాలను తీసేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావ్ ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
Rafa: నెతన్యాహుకు షాక్.. ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!