ఇక తిరుగేలేదు.. 11 వేలు దాటిన ఈటల ఆధిక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ విజయం వైపు దూసుకెళ్తున్నారు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్… ఇప్పటి వరకు 15 రౌండ్ల ఫలితాలు వెలువడగా.. ఈటల ఆధిక్యం 11 వేలు దాటేసింది.. 15వ రౌండ్లోనే ఈటలకు 2,149 ఓట్ల ఆధిక్యం దక్కగా.. మొత్తంగా ఆయనకు ఇప్పటి వరకు వచ్చిన మెజార్టీ 11,583 ఓట్లుగా ఉంది. ఇక, ఈటల విజయానికి తిరుగేలేదని ఆనందాన్సి వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు.. ఉత్సవాల్లో మునిగిపోయాయి.. 15వ రౌండ్ ముగిసే సరికి.. బీజేపీకి 63,079 ఓట్లు రాగా.. టీఆర్ఎస్కు 53,645 ఓట్లు వచ్చాయి.. కాంగ్రెస్ పార్టీ మాత్రం 1,982 ఓట్లకే పరిమితం అయ్యింది. ఇక, ఇల్లంతకుంట, కమలపూర్ మండలాల్లో ఓట్లు లెక్కించాల్సి ఉండగా.. ఆ మండలాల్లో ఈటలకే అత్యధిక ఓట్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి.. దీంతో.. ఈటలకు 25 వేలకు పైగా ఓట్లతో విజయం సాధిస్తారనే లెక్కలు వేస్తున్నారు పార్టీ నేతలు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?