ED raids in Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED raids in Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి 15 బృందాలుగా విభజించి సోదాలు నిర్వహిస్తున్నారు. పటాన్ చెరు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి సహా 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలు ఎందుకు చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ప్రతినెలా హైదరాబాద్‌లో ఎక్కడో ఒకచోట ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి.
Read also: Bangalore: కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
కొద్దిరోజుల క్రితం నగరంలోని దాదాపు 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివిధ కన్సల్టెన్సీ సంస్థల్లో తనిఖీలు చేశారు. రెండు నెలల క్రితం వివిధ కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు చేసిన ఈడీ ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేయగా.. కన్సల్టెన్సీ సంస్థలు అర్హత లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లు, తప్పుడు డిపాజిట్లతో వీసాలు జారీ చేస్తున్నాయని తేలింది. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న నకిలీ కన్సల్టెన్సీ సంస్థలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. గచ్చిబౌలిలోని ASBIకి చెందిన సైడ్ అపార్ట్మెంట్లో ED సోదాలు నిర్వహించింది. అలాగే ఇంటాగ్రిట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పలు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టింది. కన్సల్టెన్సీ సంస్థల వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసిందే.
Expensive Apartment : భారత్ లోనే ఖరీదైన అపార్ట్మెంట్
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!