https://youtu.be/4_NcCwjM5Bs మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. రంగంలోకి 30 టీమ్స్.. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోనే సీబీఐ కేసు నమోదు.. మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయి.