Site icon NTV Telugu

Gym Centers : 20 జిమ్ సెంటర్‌లలో డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారుల తనిఖీలు

Gym

Gym

Gym Centers : జంట నగరల వ్యాప్తంగా 20 జిమ్ సెంటర్ లలో డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారులుతనిఖీలు నిర్వహించారు..బాడీ బిల్డింగ్ కోసం స్టేరాయిడ్స్ వాడుతున్నారన్న అనుమానంతో ఆకస్మికంగా తనిఖీలతో స్పెషల్ ఆపరేషన్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించారు..పలు జిమ్ సెంటర్లలో తనిఖీలు చేసి ఎటువంటి స్టెరాయిడ్స్ కానీ, డ్రగ్ కానీ కస్టమర్లకు ఇవ్వద్దని సూచించారు.. రెండు రోజుల క్రితం జిమ్ సెంటర్ నిర్వాకుడు స్టెరైడ్ ఇంజక్షన్స్ అమ్ముతూ పట్టుబడడంతో.. జిమ్ సెంటర్ల పై స్పెషల్ డ్రైవ్ ను కొనసాగించారు.. పోలీసులతో కలిసి పలు సెంటర్లను తనిఖీ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేసి జిమ్ నిర్వాహలకు పలు సూచనలు అందించారు.

Redmi Projector 4 Pro: రెడ్‌మి నుంచి కొత్త ప్రొజెక్టర్ లాంచ్.. ఇక టీవీతో పని లేదు!

Exit mobile version