Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Doubts Are Arising As To Whether Omicron Has Entered Telangana

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంటరైయిందా..?

Published Date :December 6, 2021 , 9:45 am
By NTV WebDesk
తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంటరైయిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలోకి ఒమిక్రాన్‌ ఎంటరైయిందా అనే అనుమాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు 1000 మంది వచ్చారు. వీరందరిని టెస్టులు చేశామని వైద్యాఆరోగ్య శాఖ చెప్పింది. ఇందులో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని, ఒమిక్రాన్‌ వేరింయట్‌ కాదా అనేది నిర్ధారించేందుకు జీనోమ్‌ స్వీకెన్సీంగ్‌ ల్యాబ్‌కు పంపించామని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. వీటి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో వస్తాయని తెలిపారు. కోవిడ్‌ను రాష్ర్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని హెల్త్‌ డైరెక్టర్‌ ఇప్పటికే చెప్పారు. కరోనా కేసులను దాచిపెడుతున్నామన్న విషయంలో వాస్తవం లేదన్నారు. కాగా ఇప్పుడిప్పుడే ఎలాంటి ఆంక్షలను విధించబోమని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నా మరణాలు మాత్రం సంభవించడం లేదని పేర్కొన్నారు. వైరస్‌ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని కోరింది. ప్రజలు భయాపడాల్సిన అవసరంలేదని వైద్యులు తెలిపారు. తెలంగాణలో శనివారం ఒక్కరోజే 3 లక్షల 70 వేల మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. వ్యాక్సినేషన్‌ మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి భయాలకు లోనుకాకుండా కరోనా జాగ్రత్తలను పాటించాలని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. ఒకవేళ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందిన పూర్తిగా ఎదుర్కొవడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Covid 19
  • Health Director Srinivasa Rao
  • Health News
  • Omicron Variant
  • telangana

తాజావార్తలు

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions