DK Aruna : కేటీఆర్ ఒక పిచ్చి కుక్క.. మీ అయ్యా పాస్ పోర్ట్‌ల బ్రోకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. నిన్న హైదరాబాద్ నగరంలో తుక్కుగూడ బహిరంగ సభతో కేసీఆర్ కు, కొడుకుకు నిద్ర పట్టడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేటీఆర్ ఒక పిచ్చి కుక్క .. అమెరికాలో బ్రతుకు దేరువు కోసం ఉద్యోగం చేశాడని, అమిత్ షా ప్రజలకు ఇచ్చిన హామీలను అడిగారు… కేటీఆర్ అహంకారం తో మాట్లాడున్నాడు… కేటీఆర్ సిగ్గు పడాలి… ప్రధానిని ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడతావా అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చినా విశేష స్పందన చూసి ఈర్షతో ఉన్నారని, ఎవరు లేకుండా మీరు ప్రజల మధ్యలకు రండి.. మీరు డబుల్ బెడ్ రూమ్స్ ఎక్కడ ఇచ్చారో చెప్పండి.. నిన్న ప్రజా సంగ్రామ యాత్రలో అమిత్ షా నూటికి నూరు శాతం కరెక్ట్ మాట్లాడారు అని ఆమె వ్యాఖ్యానించారు. అమిత్ షా కాలి గోటికి కూడా మీరు సరిపోరని, కేటీఆర్ కుటుంబం అవినీతి కుటుంబమని ఆమె మండిపడ్డారు. అధికారం చూసి విర్ర విగుతున్నారు… మీ అయ్యా పాస్ పోర్ట్ ల బ్రోకరు అని మార్చి పోయావా అంటూ ఆమె చురకలు అంటించారు.
Also Read
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!