Degree student missing: అత్తాపూర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్.. సెల్ ఫోన్ కాల్స్ పరిశీలిస్తున్న కాప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Degree student missing: నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపింది. ఇంట్లో తల్లి ఉండగానే డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కావడం సంచలనంగా మారింది. రాజేంద్రనగర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ సంచలనంగా మారింది.
Read also: ICC ODI WC 2023 : వరల్డ్ కప్ అర్హత కోసం సౌతాఫ్రికా అవస్థలు
Also Read
హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి హుమర్ బెగమ్ అనే కూతురు కూడా ఉంది. గోల్కొండ మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న హుమర్ బెగమ్. రోజూ లాగానే తండ్రి ఉద్యోగానికి వెల్లడం, ఇంట్లో తల్లి, కూతురు ఉంటారు. అయితే హాల్ లో ఇద్దరూ కూర్చున్నారు. పని నిమిత్తం లోనికి వెల్లిన తల్లి బయటకు వచ్చిన తల్లికి ఇంట్లో హుమర్ బేగమ్ కనిపించలేదు. తన రూములో వుంటుందని భావించి కాసేపు హాల్ లోనే కూర్చుంది తల్లి. ఎంతసేపటి కూతురు బయటకు రాకపోవడంతో రూం లోకి వెల్లి చూసింది తల్లి. రూలో కూడా కూతురు కనిపించలేదు. దీంతో ఇల్లంతా వెతికింది అయినా ఫలితం లేకుండా పోయింది. ఎంత వెతికినా కూతురు కనిపించకుండా పోవడంతో భయాందోళన చెందిన తల్లి భర్తకు ఫొన్ చేసి సమాచారం ఇచ్చింది. విద్యార్థిని చదువుతున్న కళాశాలకు, స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేశారు అయినా ఎక్కడా తన ఆచూకీ తెలియక పోవడంతో హుటాహుటిన అత్తాపూర్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్ ఫోన్ కాల్ లిస్టు ను పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లారా? లేక యువతి ఇష్టప్రకారమే ఎవరితోనైనా బయటకు వెళ్లిందా? వెల్లేటప్పుడు ఎవరెవరికి కాల్ చేసింది, ఎవరెవరిని సంప్రదించింది అనే కోణంలో క్యాప్స్ పరిశీలిస్తున్నారు.
Kartik Aaryan: కార్తీక్ ఆర్యన్ పెళ్లి వీడియో లీక్…వధువు ఎవరంటే..
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!