కరోనాతో అన్ని వ్యవస్థలు కూలిపోతాయనుకున్నాం: జయేష్ రంజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో అన్ని వ్యవస్తలు కూలిపోతాయనుకున్నామని, కానీ స్టార్టప్‌లు మరింత పుంజుకున్నాయని తెలంగాణ ఐటీ ప్రన్సిపల్ సెక్రటరీ అన్నారు. యూని కార్న్ కంపెనీగా మారిన హైద్రాబాద్‌కు చెందిన డార్విన్ బాక్స్ స్టారప్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో జయేష్ రంజన్, డార్విన్ బాక్స్ వ్యవస్థాపకులు, రోహిత్, చైతన్య కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడారు. ఇండియాలో స్టార్ట్‌అప్‌ల పురోగతి చాలా వేగంగా నడుస్తోందన్నారు.
Read Also: గుడివాడ ఏమన్నా పాకిస్తానా..?: బుద్ధా వెంకన్న
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో 300లకు పైగా స్టార్టప్ సంస్థలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మొదలైన డార్విన్ బాక్స్ కంపెనీ యూనికార్న్ అవ్వడం మంచి విషయమన్నారు. హైదరాబాద్‌లో ఉన్న లెంట్ స్థిరంగా ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితులు బయట ప్రాంతాల్లో అంతగా ఉండవన్నారు. సమస్యలు పరిష్కరించడంలో మీ దగ్గర టాలెంట్ ఉంటే మీ దగ్గరకు ఫండ్స్ నడుచుకుంటూ వస్తాయని జయేష్ రంజన్ అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!