Dalit Bandhu Funds: బ్యాంక్ తప్పిదంతో ఇతరుల అకౌంట్లోకి కోటి 50లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది దళిత బంధు పథకం. అయితే లబ్దిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి రూ.10 లక్షలు జమ చేసే ఈ పథకంలో పొరపాటు జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ దళిత బంధు నిధులను రంగారెడ్డి జిల్లా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలంటూ లకిడికపూల్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే.. బ్యాంక్ క్లరికల్ తప్పిదంతో ఇతరుల అకౌంట్లో కి సొమ్ము జమ కావడంతో బ్యాంక్ అధికారులు గందరగోళంలో పడ్డారు. ఏప్రిల్ 26న బ్యాంక్ అధికారులు దళిత బంధు లబ్దిదారులకు రూ.15 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే బ్యాంక్ క్లరికల్ తప్పిదం వల్ల అందులో 15 మంది వేరే వారి ఖాతాలు చేరాయి.
అదే బ్యాంక్‌లో ఖాతాదారులైన లోటస్ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఉద్యోగుల ఖాతాలోకి కోటి 50లక్షల దళిత బంధు నిధులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈ విషయాన్ని 15 రోజుల తరువాత బ్యాంక్ అధికారులు తెలుసుకున్నారు. దీంతో.. 14మంది వద్ద డబ్బులు రికవరీ చేసిన బ్యాంక్ అధికారులు.. కృష్ణ అనే వ్యక్తి మాత్రం మొత్తం డబ్బులు వాడుకోవడంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో బ్యాంక్ మేనేజర్ క్రాంతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!