Shamshabad Airport : ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు.. డిటర్జెంట్ సర్ఫ్‌లో బంగారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: దొరికితేనే దొంగ. దొరికే వరకు దొరనే అనుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న.. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్న.. పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసున్న.. వాళ్ళ పంథా మాత్రం మార్చుకొవడం లేదు స్మగ్లర్లు. ముఖ్యంగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా బంగారం అక్రమ రావణాను అడ్డుకుని స్మగ్లర్స్ ఆటకట్టిస్తున్నారు. గతంలో గోల్డ్ స్మగ్లర్స్ ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. వివరాలలోకి వేళ్తే.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల దగ్గర 1600 గ్రాముల బంగారం దొరికింది.
Read also:Israel Palestine: 56ఏళ్లలో పది లక్షల పాలస్తీనియన్లను ఖైదు చేసిన ఇజ్రాయెల్.. ఎందుకంటే ?
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
కాగా నిందితులు బంగారాన్ని డిటర్జెంట్ సర్ఫ్‌లో ఉంచి అక్రంగా రవాణా చేసందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు స్మగ్లర్స్ ఆటలు సాగనివ్వలేదు. స్మగ్లర్స్ ని గుర్తించిన అధికారులు నిందితుల దగ్గర నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుంది అని అధికారులు తెలిపారు. అలానే బంగారాన్ని అక్రంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన నిందితుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం అక్రమ రవాణా ఘటన చోటు చేసుకుంది. బిల్లు లేకుండా ఐదున్నర కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల దగ్గర నుండి రెండు ద్విచక్ర వాహనాలు, బంగారాన్ని సీజ్ చేసిన మాదాపూర్ SOT పోలీసులు నిందితులను చందానగర్ పోలీసులకు అప్పగించారు .
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!