Contaminated Water : డేంజర్ బెల్స్ మోగిస్తున్న మాదాపూర్ వడ్డెర కాలనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదాపూర్ గుట్టల బేంగంపేట వడ్డెర కాలనీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం 20మంది వాంతులు, వీరేచనాలు, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇప్పుడు బాధితుల సంఖ్య 76కు చేరుకుంది. అంతేకాకుండా బాధితులు లో 30 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కలుషిత నీరు తాగడం వలనే అనారోగ్యంకి కారణమని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అందరూ ఒకే లక్షణాలు తో హాస్పిటల్ లో చేరడంతో కాలనీ వాసుల ఆరోపణలపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బాధితులు వాంతులు, విరేచనాలు, జ్వరం తో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. బస్తీ దవాఖాన, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్‌లో బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇదే కాలనీకి చెందిన భీమయ్య రెండు రోజులు క్రితం ఇదే లక్షణాలతో మృతి చెందడంతో కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు భూమయ్య కుటుంబంలో మరొక ఇద్దరు ఇదే లక్షణాలు తో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వాటర్ పొల్యూషన్ జరగలేదని జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఫుడ్ పాయిజన్, వాటర్ పాయిజన్ అయితేనే ఇలాంటి కంప్లైంట్ లు వస్తాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. మరి సమస్య గుర్తించాలని కాలనీవాసులు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాలనీ విడిచి వెళ్ళిపోవడం తప్ప మరో దారి లేదంటున్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
తాజావార్తలు
-
Donald Trump: ‘మీరు వైట్ హౌస్ యజమాని కాదు’.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
-
Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
-
Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!