జగ్గారెడ్డి దీక్ష రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగారెడ్డి నియోజకవర్గం, జిల్లాలోని గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లీగల్ లేఔట్స్, ఇళ్ల నిర్మాణాలను ఎల్‌ఆర్‌ఎస్ మరియు బీఆర్ఎస్ ద్వారా క్రమబద్దీకరణ చేయాలన్న డిమాండ్‌తో దీక్షకు ప్లాన్ చేశారు.. అయితే, పోలీసులు జగ్గారెడ్డి నిరసన దీక్షకు అనుమతి ఇవ్వలేదు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించడానికి లేదంటూ దీక్షకు అనుమతి నిరాకరించారు.
Read Also: కరోనా విజృంభణ.. సంక్రాంతి తర్వాత స్కూళ్లు నడిచేనా..?
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
తాజా పరిస్థితులపై స్పందించిన జగ్గారెడ్డి.. అనుమతి లేని కారణంగా తన దీక్షను వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు.. సంక్రాంతి తర్వాత మరోసారి గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లీగల్ లేఔట్, అనుమతి లేకుండా కట్టుకున్న ఇళ్లను ఎల్‌ఆర్ఎస్, బీఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయాలనే దానిపై కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.. ప్రస్తుతానికి నేడు తలపెట్టిన దీక్షను రద్దు చేసినట్టు వెల్లించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!