పీసీసీ కొత్త కమిటీలు.. అప్పటివరకు ఏం మాట్లాడను-వీహెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పీసీసీ చీఫ్‌తో పాటు ఇతర కమిటీలను కూడా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. అయితే, ఆ కమిటీలపై తాను ఇప్పుడే ఏమీ మాట్లాడబోను అంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఈ మధ్యే డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.. ఇక, చాలా కాలం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో తనను కలవడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. బడుగు బలహీన వర్గాల వాళ్లకి నా సేవలు అవసరమని మా సోనియాగాంధీ తెలిపారన్న ఆయన.. రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చాను.. అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదని స్పష్టం చేశారు.
సోనియా గాంధీ నాతో మాట్లాడటం వల్ల నాకు మరింత ధైర్యం పెరిగిందన్నారు వీహెచ్.. నా మిగతా జీవితం అంత బడుగు బలహీనవర్గాలకి సేవ చేస్తానన్న ఆయన.. ఎక్కడ పేదవారికి ఆపద ఉన్నా ఆదుకునే పవన్ కల్యాణ్.. నా అరోగ్య విషయంలో నాకు లెటర్ రాశారని గుర్తుచేసుకున్నారు.. ఇక, పార్టీ బలోపేతానికి కృషి తన వంతు కృషి చేస్తానన్న ఆయన.. నేను ఎక్కడ ఆపద ఉన్న అక్కడ ఉంటానన్నారు.. మరోవైపు.. సోనియా గాంధీని కలిసిన తర్వాత కొత్త కమిటీ.. పాత కమిటీ గురుంచి మాట్లాడతాను.. కానీ, అప్పటివరకు ఏం మాట్లాడబోను అన్నారు వి. హనుమంతరావు.
Also Read
- Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Tags
- TPCC
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!