Tummala: సత్తుపల్లిలో ఫుడ్ పార్క్.. ఫిబ్రవరిలో ప్రారంభించేది ఆయనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala: సత్తుపల్లి మండలంలో వచ్చే నెలలో ఫుడ్ ఫార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు మేగా ఫుడ్ పార్క్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మన ప్రాంతంలో పండే అన్ని పంటలకు స్టోరేజ్ చేసుకోవాటానికి ఫుడ్ పార్క్ ను స్థాపించామన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులు పండించే పంటకు డిమాండ్ పెరుగుతుందన్నారు. రైతుకు మేలు జరగాలి అంటే స్టోరేజ్ కు రావాలన్నారు. అన్ని దేశాలు కూడా మన దేశం కేళ్ళి చూస్తున్నాయన్నారు. పంటను దాచుకొని యే విధంగా ఎక్స్ ఫోర్ట్ చేయ్యాలి యే సమయంలో చేయాలి అనే దానితో రైతులకు డిమాండ్ పెరుగుతుందన్నారు. పామాయిల్ విత్తనాలు కోసం ఇతర దేశాల నుండి తీసుకు రాకుండా మన దేశంలో మన రాష్ట్రం లో మన జిల్లా లోనే ప్రాసెసింగ్ ప్రారంబిస్తామన్నారు. వచ్చే నెలలో ఫుడ్ ఫార్క్ ను సి.ఎం.రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభిస్తామన్నారు.
Read also: Bandi sanjay: కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీ నే పట్టించుకునే పరిస్థితి లేదు.. బండి కీలక వ్యాఖ్యలు
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ముందుగా మామిడి ప్రాసెసింగ్ ప్రారంభించాలన్నారు. రైతులకు మేలు జరగాలి అంటే మంచి విత్తనాలు కావాలన్నారు. రైతు వేదికలు నిరుపయోగంగా ఉన్నాయి…అక్కడ స్క్రీన్ లు ఏర్పాటు చేసి రైతు వేదిక ద్వారా సైన్ టిస్ట్ లతో మాట్లాడే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. అప్పుడు రైతులు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ప్రతి విషయాన్ని రైతు వేదికలను ఉపయోగంలోకి తీసుకొని శాస్త్ర వేత్తల ద్వారా వ్యవసాయాన్ని ముందుగా తీసుకు వెళ్తానని అన్నారు. రైతులు ఆర్ధికంగా నిలబడాలన్నారు. పుడ్ ఫార్క్ ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో రైతులకు వివరించాలని అధికారులకు ఆదేశించారు. మన పంటలను చూసి మీగతా జిల్లాలో ఫాలో కావాలన్నారు. భవిష్యత్తు లో ఆయిల్ ఫాం రైతులకు మంచి రోజులు రావాలన్నారు. రైతులు పండించే ప్రతి పంట బుగ్గపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అవ్వాలని తెలిపారు.
Cannabis Chocolates: రామాంతపూర్ లో భారీగా గంజాయి చాక్లెట్లు.. ఆందోళనలో గాంధీనగర్ వాసులు
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!