సీఎం కేసీఆర్ సభకు అడ్డంకులు తొలిగినట్లే…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిబంధనల కు విరుద్ధంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ హాలియా సభను అడ్డుకోవాలని పిటిషన్ లను విచారించడాని హైకోర్టు నిరాకరించింది. ఈ సభ పై వేర్వేరు పెటిషన్ లు దాఖలు చేసారు నాగార్జునసాగర్ స్వతంత్ర అభ్యర్ధి సైదయ్య, సభ నిర్వహించే భూముల రైతులు. కానీ ఆ రెండు పిటిషన్ లను విచారిండానికి హైకోర్టు నిరాకరించింది.రోస్టర్ ఉన్న బెంచ్ కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు. కానీ కేసీఆర్ సభ 14న కావడంతో దానికి దాదాపు అడ్డంకులు అని తొలిగినట్లే అయ్యింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
Also Read
- Tags
- cm kcr
- haliya meeting
- sagar
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!