Whistles Irritate: ఈలలు బంజేయాలి అంటూ కేసీఆర్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో చరిత్రలో మరో అపురూప ఘట్టాన్ని సీఎం కేసీఆర్ నాంది పలికారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో గులాబీ బాస్ ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతుండగా.. కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు విజిల్స్ వేయడంతో ఆయనకు చిరాకు వచ్చింది. దీంతో ఇలలు బంజేయాలి అంటూ హెచ్చరించారు. పదే పదే ఇలలు వేస్తుండటంతో విసుగు చెందిన కేసీఆర్.. విజిల్స్ వేసిన వారు మన పార్టీకి చెందిన వాళ్లు కాదు అంటూ తెలిపారు. అయినా కూడా కార్యకర్తలు వినకపోవడంతో తన స్పీచ్ ను అలాగే కొనసాగించాడు. మధ్య మధ్యలో విజిల్స్ వేసే వారిపై సెటైర్లు వేస్తూ.. ప్రసంగం ముగించారు.
Read Also: IND vs SL: ఫైనల్లో అతనితో జాగ్రత్త అంటున్న టీమిండియా ప్లేయర్లు
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్‌లో అడ్డా కూలీగా ఉండేవాడని.. కానీ ప్రస్తుతం పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పని చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. పాలమూరు బిడ్డల మారిన ముఖచిత్రానికి ఇది నిదర్శనమని సీఎం అన్నారు. ఈ క్రమంలో.. గత పాలకులపై సీఎం కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1954లో ఆర్డీఎస్ కట్టారని.. దాన్ని కూడా ఆనాటి ఆంధ్రా పాలకులే నాశనం చేశారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్డీఎస్ తూములు మూసేస్తే.. మళ్లీ బాంబులు పెట్టి ఆర్డీఎస్ బద్దలు కొడుతామని ఆంధ్రాపాలకులు హెచ్చరించాడు. ఆ మాటలు విని.. సుంకేశుల బ్యారేజీ దగ్గర ఉన్న తనకు రక్తం మరిగిందని.. ఆ మాట అన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని బెదిరించినట్టు కేసీఆర్ గుర్తు చేశారు.
Read Also: CM KCR : తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!