Viral : సార్.. నా సైకిల్ పోయింది.. వెతికి పెట్టండి.!
- “నా సైకిల్ పోయింది సార్.. వెతికి పెట్టండి” అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిన్నారి
- అపార్ట్మెంట్ సెల్లార్‌లో సైకిల్ దొంగతనం – విచారంతో చిన్నారి ఫిర్యాదు
- పాప మనసును ఆదరిస్తూ ధైర్యం చెప్పిన నార్సింగి పోలీసులు
- దొంగను పట్టుకుని సైకిల్ వెతికి ఇస్తామని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఓ హృదయాన్ని తాకే ఫిర్యాదు నమోదు అయ్యింది. అపార్ట్మెంట్ సెల్లార్‌లో ఉంచిన తన సైకిల్ దొంగలు ఎత్తుకుపోయారని ఓ చిన్నారి పోలీసులను ఆశ్రయించింది. ఎంతో ఇష్టపడి కొన్న సైకిల్ దొంగతనం కావడంతో బాధపడిన ఆ చిన్నారి, “ఎలాగైనా దొంగను పట్టుకుని నా సైకిల్‌ని తిరిగి ఇవ్వండి” అంటూ వేడుకుంది. పాప మనసును గమనించిన నార్సింగి పోలీసులు ఆ చిన్నారిని ఆదరించి మాట్లాడారు. “నీ సైకిల్‌ని వెతికి పట్టుకుంటాం, ఆందోళన చెందకు” అంటూ ఆమెను ధైర్యపరచి పంపించారు.
Akanda2 : రికార్డ్ స్థాయి ఓటీటీ డీల్!
Also Read
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!