New Dream Spa: స్పా ముసుగులో వ్యభిచారం.. చందానగర్ లో పోలీసులు రైడ్..
- చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల దాడి.. న్యూ డ్రీమ్ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా నిర్వాహకులు..
- పక్క సమాచారం తో స్పా సెంటర్ పై దాడి చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Dream Spa: నగరంలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. పోలీసులు రైడ్ చేసి అరెస్టులు చేస్తున్నా నిర్వాహకులు వేరే దారి ద్వారా ఇలాంటి దందాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ చందానగర్ లో వెలుగు చూసింది.. చందానగర్‌లోని స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. నలుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంలో చందానగర్ పరిధిలో స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల రైడ్ చేశారు. లోపలికి వెళ్లి చూడగా హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు షాక్ తిన్నారు. స్పా నిర్వాహకులు న్యూ డ్రీమ్ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు గుర్తించారు. అక్కడ వున్న నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుంచి నగదు, 6 మొబైల్ ఫోన్స్, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసును హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.. చందానగర్ పోలీసులకు కేసును అప్పగించారు. కేసు నమోదు చేసుకుని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతులు ఎవరు? ఎప్పటి నుంచి స్పా సెంటర్లో పని చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
KKR Captain: కేకేఆర్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా టీమిండియా నయా సంచలనం!
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!