New Dream Spa: నగరంలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. పోలీసులు రైడ్ చేసి అరెస్టులు చేస్తున్నా నిర్వాహకులు వేరే దారి ద్వారా ఇలాంటి దందాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ చందానగర్ లో వెలుగు చూసింది.. చందానగర్‌లోని స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. నలుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంలో చందానగర్ పరిధిలో స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల రైడ్ చేశారు. లోపలికి వెళ్లి…