Illicit relationship: ఫ్రెండ్ భార్యతో ఎస్కేప్.. టెన్షన్ పడకు నాఫ్రెండ్‌కు తెలుసంటూ భార్యకు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit relationship: అందమైన జీవితం, ఆభరణాల వంటి పిల్లలు మరియు భార్యాభర్తల మధ్య గొప్ప అగాధం. దీనికి కారణం అక్రమ సంబంధమే. అక్రమ సంబంధం వైవాహిక ఆనందాన్ని పాడు చేస్తుంది. ఇది ఆకుపచ్చని ప్రతిదానిలో స్ప్లాష్ చేస్తుంది. భాగస్వాముల్లో ఎవరైనా ఎఫైర్ కలిగి ఉంటే, అది తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. ఏ స్త్రీ తన భర్త ద్రోహాన్ని సహించదు. అలాగే తన భార్య అపరిచిత వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని ఏ మగాడు జీర్ణించుకోలేడు. మూడంచెల సంబంధం మనసును ముళ్ల కంచెలా గాయపరుస్తుంది. ఇది హత్యలు, ఆత్మహత్యలు మరియు విడిపోవడానికి దారితీస్తుంది. వారి తప్పులు అమాయక పిల్లలను అనాథలను చేస్తాయి. అయితే.. తాజాగా హయత్ నగర్ శివారులో ఓ టీచర్ మిస్డ్ కాల్ ద్వారా ఓ యువకుడితో ఎంత దూరం చేరిందో తెలిసిందే. వారి వ్యామోహం కారణంగా, వారి జీవితాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. యువకుడి తల్లిదండ్రులు బోరున విలపించగా.. తల్లి ప్రేమను అందుకోలేక టీచర్ తన పిల్లలను వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటన మరిచిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యాపారి తన స్నేహితుడి భార్యతో కలిసి పారిపోయాడు. వారిని వెతకద్దంటూ, వారిద్దరి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ.. ఈ విషయం తన ఫ్రెండ్ కి కూడా తెలుసని భార్యకు లేఖ రాయడం సంచలనంగా మారింది.
Read also: Al Pacino: ప్రేయసి కడుపులో బిడ్డకు డీఎన్ఎ టెస్ట్ చేయించిన 83 ఏళ్ళ నటుడు.. సిగ్గుండాలి
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
న్యూబోయిన్‌పల్లికి చెందిన అతుల్ స్థానికంగా వ్యాపారి. అతుల్ గత నెల 29న షిర్డీ వెళ్లారు. అయితే మరుసటి రోజు నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అతుల్ భార్య ఎంత ప్రయత్నించినా అతడి ఫోన్ రెస్పాన్స్ కాలేదు అతుల్. ఇంతలో ఆమె ఇంట్లో ఓ లేఖ దొరికింది. అది చదివిన అతుల్ భార్య ఆశ్చర్యపోయింది. ఆ లేఖ ఆమెకు కన్నీళ్లను మిగిల్చింది. అతుల్ తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండబోతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. అది చదివి కంగారుపడి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ఇంట్లో రూ. 10 లక్షలు తీసుకుని స్నేహితుడి భార్యతో కలిసి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. అయితే తన ఫ్రెండ్ భార్య ఎవరు? మరి తన ఫ్రెండ్ కి వీరిద్దరి విషయం తెలిసినా అతుల్ భార్యకు ఎందుకు చెప్పలేదు? అనే విషయమై ఆరా తీస్తున్నారు.
Al Pacino: ప్రేయసి కడుపులో బిడ్డకు డీఎన్ఎ టెస్ట్ చేయించిన 83 ఏళ్ళ నటుడు.. సిగ్గుండాలి
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!