Big Breaking: బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్..!
- బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం..
- బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్..
- బాంబ్ స్క్వాడ్ లతో బేగంపేట్ పరిసరాల్లో తనిఖీలు..
- ఈ మెయిల్ ద్వారా పోలీసులకు బాంబు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking: బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ లతో బేగంపేట్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్ ద్వారా పోలీసులకు బాంబు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు బాంబు బెదిరింపు సమాచారంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. బేగంపేట విమానాశ్రయానికి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరు మెయిల్ చేశారన్న పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఎయిర్ పోర్ట్ తో పాటు చుట్టూ ప్రాంతాన్ని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ క్షణ్ణంగ పరిశీలించన తరువాత బాంబు లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు వెనుతిరిగారు. అసలు బాంబు పెట్టారా లేక కొందరు ఆకతాయిలు మెయిల్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులకు బాంబు మెయిల్ రావడంతో.. విమానాశ్రయం వైపు ఎవరిని అనుమంతించడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read also: KTR: పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
గతంలో కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలు, స్థలాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేయగా అవి ఫేక్ కాల్స్ అని తేలింది. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో దేశంలోని పలు విమానాశ్రయాలకు ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బాంబు లేదని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా, అలాంటి కాల్స్ మరియు మెయిల్స్ పంపినట్లయితే, తగిన చర్యలు తీసుకోబడతాయి.
Kalki 2898 AD : మధుర లో కల్కి థీమ్ సాంగ్ రివీల్..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!