BJP 3rd list: బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. 35 మందితో లిస్ట్ రిలీజ్ చేశారు. ఇది వరకు 53 మంది పేర్లను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 31 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ జాబితాలో మూడు ఎస్టీ, 5 ఎస్సీ నియోజక వర్గాల అభ్యర్థులు ప్రకటన.. ఇప్పటి వరకు ఎస్సీ 13, ఎస్టీ- 9 నియోజక వర్గాలు కేటాయింపు. ఇంకా ఎస్టీ 3, ఎస్సీ 6 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక, మూడో జాబితాలో ఒక మహిళకు చోటు కల్పించారు.
బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా ఇదే..!
ఉప్పల్ – ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
ఎల్బీనగర్ – సామ రంగారెడ్డి
రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
మలక్‌పేట్ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి
అంబర్‌పేట – కృష్ణ యాదవ్
జూబ్లీహిల్స్ – లంకల దీపక్ రెడ్డి
సనత్‌నగర్ – మర్రి శశిధర్‌రెడ్డి
సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్ రత్నం
పరిగి – బోనేటి మారుతి కిరణ్
ముషీరాబాద్ – పోస రాజు
బోధన్ – వడ్డి మోహన్‌రెడ్డి
మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్
ఆసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్
బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్ రూరల్ – దినేశ్ కులాచారి
మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి
అందోల్ (ఎస్సీ)- పల్లి బాబూమోహన్
జహీరాబాద్ (ఎస్సీ) – రామచంద్ర రాజ నరసింహా
మెదక్ – పంజా విజయ్‌కుమార్
నారాయణ్‌ఖేడ్ – జనవాడె సంగప్ప
పరకాల – కాలి ప్రసాద్‌రావు
పినపాక (ఎస్టీ) – పొడియం బాలరాజు
పాలేరు – నున్న రవికుమార్
సత్తుపల్లి (ఎస్సీ)- రామలింగేశ్వరరావు
నారాయణ్‌పేట్ – రతంగ్ పాండురెడ్డి
జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
మక్తల్ – జలంధర్‌రెడ్డి
వనపర్తి – అశ్వత్థామరెడ్డి
అచ్చంపేట (ఎస్సీ)- దేవని సతీశ్ మాదిగ
షాద్‌నగర్ – అండె బాబయ్య
దేవరకొండ (ఎస్టీ)- కేతావత్ లాలూ నాయక్
హుజూర్‌నగర్ – చల్ల శ్రీలతారెడ్డి
నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్
ఆలేరు – పడాల శ్రీనివాస్
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!