Maheshwar Reddy: 14 స్థానాలు గెలువరని సవాల్ విసిరా.. సీఎం రేవంత్ స్పందించలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maheshwar Reddy: సీఎం 14 స్థానాలు గెలుస్తామంటున్నారు..గెల్వలేరు అని నేను సవాల్ విసిరినా స్పందించడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు వచ్చుడు కష్టమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డిప్రెషన్ లో ఉండి మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఒక్కసీటు రాదు..కనీసం డిపాజిట్ సైతం రాదు..ఆవిషయం కేసిఆర్ కు తెలుసన్నారు. కాంగ్రెస్ మేము ఒక్కటి అనే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు గెల్వబోతున్నామన్నారు.
Read also: CM Revanth Vs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన హరీష్ రావు
Also Read
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
కేసిఆర్ బీఆర్ఎస్ ది చరిత్రే కావచ్చు కాని కనుమరుగౌపోతుందని తెలిపారు. ఆపార్టీలో కుటుంబ సభ్యులు తప్పా ఎవ్వరు మిలిగే పరిస్థితి లేదన్నారు. సీఎం 14 స్థానాలు గెలుస్తామంటున్నారు..గెల్వలేరు అని నేను సవాల్ విసిరినా స్పందించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు రేవంత్ ను నమ్మడం లేదని దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కావాలని ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం మాట్లాడుతున్నారని అన్నారు. అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీలు అమలు చేశాం అన్నారు. ఏ ఒక్క హమీ అయినా నెరవేర్చితే నేను ముక్కునేలకు రాస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్దికి కృషి చేసిన పార్టీ బీజేపీ అబద్దపుమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంకో వైపు ఉందని తెలిపారు.
Karimnagar Tragedy: కరీంనగర్ లో విషాదం.. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!