Bhatti vs Errabelli : మీరు కొనాలి అంటే.. మీరు కోంటున్నారా అని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CLP leader Bhatti Vikramarka and Minister Errabelli Dayakar criticize each other during Telangana Assembly budget meetings 2022.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే సోమవారం బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెడుతున్న సమయంలో అందోళనకు దిగారని బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్ మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ… పాత పాలన బాగోలేదు అనే కదా… తెలంగాణ తెచ్చుకుంది.. దానితో మీరు పోల్చుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్ ఏమైందని, గీతా కార్మికుల గురించి ఏం చేస్తున్నారని ఆయన అన్నారు. ధరణి అంటే భయపడే పరిస్థితి వచ్చిందని, ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుడే పని అని, ధరణి తప్పులు హత్యల వరకు వెళ్తున్నాయని, ఎమ్మార్వోలను తగలబెట్టి.. తనను తాను కాల్చుకుని పరిస్థితి వచ్చిందన్నారు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
అంతేకాకుండా వరి వేస్తే ఉరే అనే మాట మానేయండని, సంపద ఉన్న రాష్ట్రం మనదని, కేంద్రం కొనను అంటే.. నేనే కొంటా అని చెప్పాలన్నారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మీ రాష్ట్రాల్లో వరి కొంటున్నారా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఛత్తీస్ గడ్ లో మొక్క జొన్న కొనరు వాళ్ళు వచ్చి ఇక్కడ దొంగతనం గా ఇక్కడ అమ్ముకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో భట్టి.. ఛత్తీస్ ఘడ్ పోదాం రండి ఎర్రబెల్లి.. సీఎం తో మాట్లాడి రండి పోదామంటూ కొద్దీ సేపు అసెంబ్లీలో భట్టి విక్రమార్క వర్సెస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగా వ్యాఖ్యలు నడిచాయి. అ తరువాత భట్టి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలని, నిరుద్యోగ భృతి పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..