Bhadradri Ramayya: భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Ramayya: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్ష పాడ్యమి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కూడా దేవస్థానంలో రామనవమి బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల తేదీలను వైదిక కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న స్వామివారి కల్యాణం జరగనున్నాయి. రాములోరి పట్టాభిషేకం ఏప్రిల్ 18న నిర్వహించనున్నట్లు కమిటీ ప్రకటించింది.
Read also: Mega DSC 2024: గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
* ఏప్రిల్ 13 – మండల రచన, కుండ, కలశం, యాగశాల, అలంకారాలు, సార్వభౌమ వాహన సేవ ఉంటుంది.
* ఏప్రిల్ 14న – గరుడ ధ్వజపత లేఖనం, దండయాత్ర, గరుడాధివాసం, 15న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరితాదానం, దేవతావనం, బలిసమర్పణ, హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.
* ఏప్రిల్ 16 – యాగశాల పూజ, చతుఃస్థానార్చన, ముఖాలు.
* ఏప్రిల్ 17 – శ్రీరామ నవమి సీతారాముల కల్యాణం, శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం.
* ఏప్రిల్ 18 – మహాపట్టాభిషేకం.
* ఏప్రిల్ 19 – మహదాశీర్వచనం.
* ఏప్రిల్ 20 – తెప్పోత్సవం, డోలోత్సవం.
* ఏప్రిల్ 21 – ఊంజల్ సేవ.
* ఏప్రిల్ 22 – వసంతోత్సవం.
* ఏప్రిల్ 23 – చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం మరియు శ్రీ పుష్పయాగం తర్వాత బ్రహ్మోత్సవం ముగుస్తుంది.
* ఏప్రిల్ 9 నుంచి 23 వరకు సాధారణ కల్యాణ, దర్బార్ సేవలు రద్దు చేస్తున్నట్టు వైదిక కమిటీ ప్రకటించింది.మే 1 వరకు పవళింపు సేవలు జరగవని స్పష్టం చేశారు.
అయితే గత బీఆర్‌ఎస్ హయాంలో రాములోరి సంక్షేమం సక్రమంగా జరగలేదు. ముత్యాల తలంబ్రాలు కాదు.. కనీసం పట్టువస్త్రాలు కూడా పంపలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ప్రభుత్వం మారడంతో.. రాములోరి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాములవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే..
TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!