ఆటో డ్రైవర్ నిజాయితీ.. పోయిన బ్యాగ్ తిరిగి ఇచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. ఆటోలలో ప్రయాణించే ప్రయాణికుల సెల్ ఫోన్లు, బ్యాగ్ లు మిస్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్లలో కొందరు తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీకి ప్రయాణికురాలు అభినందనలు తెలిపారు. నిజాయితీ గల ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్ తనకు లభించిన 10 తులాల బంగారాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.
లంగర్ హౌస్ కి చెందిన మీర్జా సుల్తాన్ బేగ్ హషమ్‌నగర్ నుండి టోలీచౌకి వైపు హోండా షైన్ బైక్‌పై వెళ్తుండగా, దారిలో రేతిబౌలి సమీపంలోకి రాగా వారి హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయిందని గుర్తించారు. బాధితురాలు తన బ్యాగ్ మిస్ అయిందని అందులో బంగారు ఆభరణాలను ఉన్నాయని ఫిర్యాదు చేసింది.ఆభరణాల జాడ కోసం సీసీ కెమెరాలను తనిఖీ చేశారు పోలీసులు.
Also Read
ఆటోడ్రైవర్ లంగర్ హౌస్ పిల్లర్ నంబర్ 55 దగ్గర హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తించి బ్యాగ్‌ను తెరిచి చూడగా ఒక్క బిల్లు రశీదుతోపాటు బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే బాధితురాలి ఫోన్ నంబర్‌కు కాల్ చేసి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు బ్యాగ్ ను లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. బ్యాగ్‌ను అప్పగించిన నిజాయితీ గల ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్‌ను అభినందించారు బాధిత మహిళ, పోలీసులు.
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!