Ranga Reddy: అమ్మాయి విషయంలో యువకుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. అత్తాపూర్ ఎన్. ఎమ్ గూడ వద్ద మగ్దూమ్ అనే యువకుడిపై కత్తి తో దాడి చేశారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో .. హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లో వెళితే.. మగ్దూమ్ వద్దకు వెళ్ళిన రౌడీ షీటర్లు రహ్మత్, రహమాన్ లు.. నీతో మాట్లాడాలని ఎన్. ఎమ్ గూడ వద్ద కు పిలిపించారు. ఓ అమ్మాయి విషయంలో వీరి ముగ్గురి మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాటా మాట పెరగడంతో.. రహ్మత్, రహమాన్ ముందుగా ప్లాన్ ప్రకారమే తెచ్చుకున్న కత్తితో మగ్దూమ్ పై దాడి చేశారు. తీవ్రగాయాలతో మగ్దూమ్ అక్కడికక్కడే పడిపోయాడు.
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
స్థానికులు 100 ఫోన్ చేయడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మగ్దూమ్ ను ఆసుప్రతికి తరలించారు. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మద్య గొడవ ఎందుకు జరిగింది? ఆ అమ్మాయి ఎవరు? అనే కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. తన ప్రియురాలిని ప్రేమిస్తున్న మరో యువకుడిని మణిభారతి అనే యువకుడు స్నేహితుల సాయంతో మట్టుబెట్టాడు. శవాన్ని పూడుస్తున్న సమయంలో కొందరు గమనించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో 31 ఆగస్టు 2019లో జరిగిన ఈఘటన సంచలనంగా మారింది.
Honda Cars: పెరుగుతున్న హోండా కార్ల ధరలు.. ఈ ఏడాది రెండో సారి..
తాజావార్తలు
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!