Asaduddin Owaisi: ఒవైసీ వ్యాఖ్యలపై మండి పడ్డ నిర్మలా సీతారామన్.. అసలేమన్నాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నయన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో ఒవైసీ ఓ బీఫ్ షాప్ గుండా వెళ్లి యజమానిని కలుసుకుని ప్రశంసించారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. “రెహాన్ బీఫ్ షాప్ జిందాబాద్. కైసే హో భాయ్? కట్టే రహో (రెహాన్ బీఫ్ షాప్ లాంగ్ లివ్. బ్రదర్ ఎలా ఉన్నారు? కసాయి పని చేస్తూ ఉండండి)” అని ఒవైసీ ఆ వీడియోలో బీఫ్ షాప్ యజమానికి చెప్పాడు ఒవైసీ.
Read Also: PM Modi: “టెక్ సిటీ నుంచి ట్యాంకర్ సిటీగా మార్చారు”.. బెంగళూర్ పరిస్థితికి కాంగ్రెస్ కారణం..
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ఒవైసీ వ్యాఖ్యలపై సీతారామన్ స్పందిస్తూ.. అతని ప్రకటనలు “అసభ్యకరమైనవి” అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడంలో అతను నిపుణుడని నొక్కిచెప్పారు. ఒవైసీ ప్రకటనలు ఎంత అసభ్యకరంగా ఉన్నా.. ఆశ్చర్యం కలిగించవని, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అలాంటి ప్రకటనలు ఇవ్వడంలో నిష్ణాతుడని సీతారామన్ మీడియా సమావేశంలో అన్నారు.
ఒవైసీ 2004 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం, అతను హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ఏఐఎంఐఎం అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ కూడా ఉంది. మే 13న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!