Asaduddin Owaisi : హిజాబ్ ధరించిన అమ్మాయి ఇండియా ప్రధానమంత్రి అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో చెలరేటిన హిజాబ్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ట్విట్లర్ వేదికగా.. హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదో ఒక రోజు భారత ప్రధానమంత్రి అవుతుందని అన్నారు. హిజాబ్‌లు ధరించినందుకు ముస్లిం విద్యార్థుల బృందం తమ కళాశాలలోకి ప్రవేశించకుండా నిరోధించిన తర్వాత కర్ణాటక హిజాబ్ వ్యవహారం చెలరేగిన నేపథ్యంలో ఇది జరిగింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ ఆదివారం ఒక వీడియోను ట్వీట్ చేశారు. అందులో హిజాబ్‌లు ధరించిన మహిళలు కాలేజీకి వెళ్తారని, జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు అవుతారని అన్నారు. ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ “నేను చూడటానికి జీవించి ఉండకపోవచ్చు, కానీ నా మాటలను గుర్తించుకోండి, ఒక రోజు హిజాబ్ ధరించిన అమ్మాయి ప్రధానమంత్రి అవుతుంది” అని వీడియోలో చెప్పడం వినవచ్చు. “మన ఆడపిల్లలు హిజాబ్‌లు ధరించాలని నిర్ణయించుకుని వారి తల్లిదండ్రులకు చెబితే, వారి తల్లిదండ్రులు వారికి మద్దతు ఇస్తారు, వారిని ఎవరు ఆపగలరో చూద్దాం! అని ఆయన అన్నారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?