Hyderabad: మరో దారుణం… పబ్‌లో బర్త్ డే పార్టీ.. యువతిపై అఘాయిత్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వరుసగా చిన్నారులు, అమ్మాయిలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జూబ్లీ హిల్స్ పబ్ కేసు మరువక ముందే.. హైదరాబాద్‌లో అదే తరహా కేసు ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది… హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గుజరాత్‌కు చెందిన యువతిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్నప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: US Shooting: అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
Also Read
- Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
- Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ఈ నెల 13న జూబ్లీహిల్స్ లోని రిపీట్ పబ్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకువెళ్లింది ఓ యువతి.. ఆ తర్వాత సన్నిహితంగా వున్న ముగ్గురు ఫ్రెండ్స్ తో ఇంటికి చేరుకుంది.. అర్ధరాత్రి కావడంతో యువతితో మాట్లాడుతూ గడిపారు ముగ్గురు యువకులు… అయితే, తెల్లవారుజామున 4 గంటల సమయంలో అందులో ఇద్దరు యువకులు యువతి ఇంటి నుంచి వెళ్లిపోగా.. అప్పటికే యువతిపై కన్నేసిన మరో యువకుడు మాత్రం.. వెళ్లినట్టు నటించి ఇంట్లోనే ఉండిపోయాడు.. ఇక, యువతి గాడ నిద్రలోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు.. నిద్రనుంచి తేరుకుని తనపై జరిగిన అఘాయిత్యాన్ని గమనించిన యువతి.. నిందితుడి నుంచి తప్పించుకుని బాత్‌రూమ్‌లో దాక్కుంది.. చుట్టుపక్కల వాళ్లకు ఫోన్ చేసి సహాయం కోరుతూ అప్రమత్తం చేసింది.. పరిస్థితిని పసిగట్టిన నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఇక, స్థానికుల సహాయంతో బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు.. అమ్నెషియా పబ్ ఘటన మరువక ముందే.. జాబ్లీ హిల్స్‌లోని రిపీట్ పబ్ బర్త్ డే పార్టీ.. ఆ తర్వాత యువతిపై అత్యాచారం కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..