Anganwadi Eggs: అంగట్లో అమ్మకానికి అంగన్వాడి కోడిగుడ్లు.. సంగారెడ్డి నుంచి తెచ్చిన వ్యాపారి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anganwadi Eggs: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే అంగన్‌వాడీ కోడి గుడ్లను అంగట్లో అమ్మడానికి పెట్టిన వైనం వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో సంచలనంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే అంగన్ వాడీ గుడ్లకు మార్క్ వేసి వాటిని కేంద్రాలకు సరఫరా చేస్తోంది. అయితే.. వాటిని గమనించకుండా కొందరు అంగళ్లకు అమ్మకుంటున్నారు. దీంతో గుడ్లకు మార్క్ వున్న గమనించకుండా షాపు యజమానులు నేరుగా అంగన్వాడి కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. అంతేకాడు.. వాటిని బహిరంగంగా విక్రయిస్తున్నారు. చిన్నారులు, గర్భిణులకు గుడ్లు, పౌష్టికాహారం పక్కదారి పట్టి కిరాణా దుకాణాలకు చేరుతున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడి సెంటర్ల ద్వారా నిత్యం ఇచ్చే కోడిగుడ్లను బహిరంగంగా మార్కెట్లో అమ్మకానికి ఓ వ్యాపారి పెట్టాడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక కోడిగుడ్డు ధర రూ.5 అని బోర్డు పెట్టి అమ్ముకుంటున్నాడు.
Read also: Vemulawada Temple: రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు..
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
అయితే కోడిగుడ్లను కొనుగోలు చేసిన వారు అంగన్ వాడీ గుడ్లుగా గుర్తించిన కొందరు తన దుకాణాల్లోకి గుడ్లు ఎలా వచ్చాయని వ్యాపారిని ప్రశ్నించాడు. అయితే ముందు తెలియదని చెప్పినా వ్యాపారిని గట్టిగా అడగడంతో సంగారెడ్డి నుంచి తెచ్చినట్లు తెలిపాడు. అంగన్ వాడీ వాల్లే తమకు సంప్రదించి కోడి గుడ్లను ఇచ్చినట్లు తెలిపాడు. అయితే ప్రభుత్వం నుంచి అంగన్ వాడీకి పిల్లలకు, గర్భణీలకు చేరవలసిన గుడ్లు పక్కదారి పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. దీనిని అధికారులు గుర్తించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంగారెడ్డి నుంచి వచ్చినట్లు వ్యాపారి తెలిపాడని, అతనికి ఎవరు విక్రయించారో తెలుసుకోవాలని కోరారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Gangula Kamalakar: డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు… ఏమైంది..?
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!